PV Sindhu Says Quitting Gopichand Academy Was 'Best Decision' She Took Ahead Of Tokyo Olympics
#PVSindhu
#TokyoOlympics2020
భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపిచంద్ అకాడమీ వీడటంతోనే తాను ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధిచగలిగానని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఆదివారం జరిగిన బ్రాంజ్ మెడల్ ఫైట్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో చైనా ప్లేయర్ హి బింగ్జియావోను చిత్తు చేసింది. దాంతో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డుకెక్కింది.